హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో జాతీయ అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. వాటికి సంబంధించిన సంస్థలను నగరంలో ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎటు చూసినా పెద్ద పెద్ద బిల్డింగులు దర్శనమిస్తున్నాయి. ఇదే సమయంలో ఇప్పటికీ పలు బస్తీలు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఓ పోస్టు వైరల్ అవుతోంది. మరి ఆ పోస్టులోని వాదన ఎంతవరకు నిజమో చుద్దాం.