హైదరాబాద్ నుంచి హైస్పీడ్ ట్రైన్ కారిడార్లు.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

4 months ago 12
హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నైలకు హైస్పీడ్ రైలు కారిడార్లు రానున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు రూ. 3.30 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తామని.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Read Entire Article