హైదరాబాద్ ఫేమస్ రెస్టారెంట్లపై టీజీ సేఫ్ దాడులు.. 8 లైసెన్సులు సస్పెండ్.. ఎక్కడంటే?

1 hour ago 1
హైదరాబాద్‌లో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై టీజీ సేఫ్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. గురువారం 8 ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు 15 రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టగా.. పలు చోట్ల బొద్దింకలు, ఎలుకలు, ఈగలు, ఎలుకల మల విసర్జన, పాడైన కూరగాయలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించని 8 రెస్టారెంట్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను సస్పెండ్ చేసింది. ఎక్స్‌పైర్డ్ రైస్, లేబులింగ్ లోపాలున్న నూడుల్స్ గుర్తించారు. 16 ఆహార నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.
Read Entire Article