హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి కొత్త పేరు.. మెట్రో ఫేజ్-2 పనులపై కీలక అప్డేట్

8 months ago 16
హైదరాబాద్‌ ఫోర్త్ సిటీకి తెలంగాణ ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది. 'భారత్ ఫ్యూచర్ సిటీ' పేరుతోనే ఇకపై కార్యకలపాలు సాగనున్నాయి. ఇక మెట్రో ఫేజ్ 2 (బి) ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించారు. రూ. 19,579 కోట్ల అంచనా వ్యయంతో 86.1 కి.మీ. పొడవైన మూడు కారిడార్లను కేంద్ర- రాష్ట్రాల భాగస్వామ్యంతో నిర్మించనున్నారు.
Read Entire Article