హైదరాబాద్ ఫ్యూచర్ సిటీపై కీలక అప్డేట్.. 56 గ్రామాలు, మరో వారంలో అందుబాటులోకి..!

7 months ago 9
హైదరాబాద్ విశ్వనగరంగా వేగంగా మారుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక హంగులతో ఫోర్త్ సిటీని నిర్మించేందుకు రెడీ అయింది. దీని కోసం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. 765 చదరపు కిలోమీటర్ల పరిధిలో రంగారెడ్డి జిల్లాలోని 56 గ్రామాలు దీని పరిధిలోకి వస్తాయి. ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ అథారిటీ భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేస్తుంది. ఫ్యూచర్ సిటీ విస్తరణతో భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది.
Read Entire Article