హైదరాబాద్‌ మెట్రో ప్రయాణంతో గిన్నిస్‌ రికార్డు.. జర్నీ వెనుక అద్భుత ఆలోచన

4 months ago 7
హైదరాబాద్‌ మెట్రోలోని అన్ని కారిడార్లలో ప్రయాణించి ఓ వ్యక్తి గిన్నిస్ వరల్ట్ రికార్డ్ సాధించాడు. అతి తక్కువ సమయంలో మెట్రో స్టేషన్లన్నీ చుట్టిన వ్యక్తిగా నిలిచాడు. ఢిల్లీకి చెందిన శశాంక్‌ మను ఈ ఘనత సాధించాడు. కేవలం 2 గంటల 41 నిమిషాల 31 సెకన్లలోనే మూడు కారిడార్లలో ప్రయాణించి రికార్డ్ నెలకొల్పాడు.
Read Entire Article