హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్.. రోజువారీ, నెలవారీ పాస్‌లు లేనట్టే..!

2 hours ago 2
హైదరాబాద్‌ మెట్రోలో రోజువారీ, నెలవారీ పాస్‌లు ప్రవేశపెట్టే అంశంపై ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ మరోసారి విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రస్తుత నెట్‌వర్క్‌లో పాస్‌లు సాధ్యం కాదని సంస్థ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రయాణికుల డిమాండ్‌ నేపథ్యంలో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ చైర్మన్‌ సంజయ్‌ జాజు పాస్‌లకు మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై నేటి బోర్డు సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.
Read Entire Article