హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో సెక్యూరిటీ తనిఖీలు చేసే సమయంలో పలు వస్తువుల విషయంలో సిబ్బందికి ప్రయాణికులకు మధ్య తరచుగా వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. మెట్రో ట్రైన్ జర్నీ చేసే సమయంలో ఏఏ వస్తువులు తీసుకెళ్లకూడదో చాలా మందికి తెలియదు. దీంతో మెట్రో స్టేషన్లకు వచ్చిన తర్వాత సిబ్బంది ఆపేస్తుండటంతో ప్యాసింజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెట్రోలో ఓ వస్తువులను అనుమతించరో ఇప్పుడు తెలుసుకుందాం.