హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు.. ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్, డీపీఆర్‌లో మార్పులు..!
10 months ago
13
హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం పనుల బిడ్‌ల ప్రారంభం మరింత ఆలస్యం కానుంది. మొదట నాలుగు వరుసలుగా అనుకున్న ఈ రహదారిని ఆరు వరుసలుగా నిర్మించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు డీపీఆర్‌లో మార్పులు చేయాలని భావిస్తోంది.