హైదరాబాద్‌లో 100 అడుగుల NTR విగ్రహం.. ఆ ప్రాంతంలోనే, సీఎం రేవంత్‌ కీలక హామీ

1 month ago 3
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ కార్యచరణ సిద్ధం చేస్తోంది. నగర శివారు ఔటర్ రింగు రోడ్డు సమీపంలో విగ్రహా ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉండగా.. స్థలం కేటాయింపుపై సీఎం రేవంత్ కీలక హామీ ఇచ్చారు.
Read Entire Article