హైదరాబాద్‌లో MMTS ఉచిత రైలు ప్రయాణం.. రేవంత్ సర్కార్ క్లారిటీ

4 days ago 4
హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన రేవంత్ సర్కార్.. ఉచిత రైలు ప్రయాణానికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. దక్షిణ మధ్య రైల్వే, తెలంగాణ ప్రభుత్వం.. ప్రయాణికులకు ఉచిత ఎంఎంటీఎస్ రైలు ప్రయాణం కల్పించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాయని స్పష్టం చేసింది.
Read Entire Article