హైదరాబాద్‌లో ఆ రోడ్డు 3 నెలలు బంద్.. ఐటీ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!

2 hours ago 1
హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ పోలీసులు బిగ్ అలర్ట్ ఇచ్చారు. గచ్చిబౌలి-డీఎల్ఎఫ్ రోడ్డును 3 నెలల పాటు మూసివేయనున్నట్లు ప్రకటించారు. ఆ మార్గంలో ఫ్లైఓవర్‌, అండర్‌పాస్ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గచ్చిబౌలి-డీఎల్ఎఫ్ మార్గంలో వెళ్లే వాహనదారుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రాఫిక్ మళ్లింపులను వాహనదారులు గమనించాలని సూచించారు.
Read Entire Article