హైదరాబాద్‌లో ఆదివారాన్ని ఇలా ప్లాన్ చేసుకోండి.. చాయ్‌తో మొదలై కేబుల్ బ్రిడ్జి అందాల వరకు!

4 hours ago 2
హైదరాబాద్‌లో నిత్యం బిజీబిజీగా ఉండే నగరవాసులు.. వీకెండ్ వచ్చిందంటే చాలు చిల్ అవుతూ ఉంటారు. అందుకే శని, ఆదివారాల్లో ఎక్కడికి వెళ్లాలి అనేది ముందే ప్లాన్ చేసుకుంటారు. అయితే అలాంటి వారికి ఉదయం చాయ్ దగ్గరి నుంచి రాత్రి కేబుల్ బ్రిడ్జి అందాలు చూసే వరకు.. రకరకాలుగా టూర్‌ ప్లాన్ చేసుకోవచ్చు. నిత్యం ఉండే హైదరాబాద్ అయినా.. వీకెండ్ అయితే మాత్రం కొత్తగా కనిపిస్తుంది. అందుకే ఒక ఆదివారం కోసం ఒక చక్కటి ప్లాన్ గురించి ఈ స్టోరీలో చూద్దాం.
Read Entire Article