Hyderabad Water Board: హైదరాబాద్‌లో సొంతిల్లు అనేది ఎంతో మంది కల. ఈ కలను నెరవేర్చుకునేందుకు పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎంతో కష్టపడాలో అంతకంటే ఎక్కువగా కష్పడతుంటారు. అయితే.. తమకున్న కొద్దిపాటి స్థలాల్లో ఇండ్లు కొట్టుకునే వారికి హైదరాబాద్ జలమండలి గుడ్ న్యూస్ వినిపించింది. బిల్డింగ్ పర్మిషన్ కోసం.. ఇప్పటి వరకు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ప్రజలకు నేరుగా పర్మిషన్ ఇవ్వాలని జలమండలి నిర్ణయించింది. దీంతో.. ఇల్లు కట్టుకునేవారికి భారీ ఉపశమనం దొరకనుంది.