హైదరాబాద్‌లో ఇళ్ల అద్దెలకు రెక్కలు.. అక్కడ 2 BHK నెల రెంట్ రూ.50 వేలు, 4 BHK రూ.2 లక్షల వరకు..!

1 hour ago 1
హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో ఇళ్ల అద్దెలు భారీగా పెరిగాయి. మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ ప్రాంతాల్లో 3BHK ఇళ్లకు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు అద్దె పలుకుతోంది. ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీల్లో 4BHKలకు రూ.2 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. కోకాపేట్‌, తెల్లాపూర్‌లోనూ అద్దెలు విపరీతంగా పెరిగాయి. భూమి, నిర్మాణ వ్యయాల పెరుగుదలతోపాటు ఐటీ ఉద్యోగుల అధిక డిమాండ్‌ దీనికి కారణమని రియల్టర్లు చెబుతున్నారు. అధిక ఖర్చుల నేపథ్యంలో కొందరు ఉప్పల్, నాగోల్, కొంపల్లి వంటి ప్రాంతాల వైపు చూస్తున్నారు.
Read Entire Article