హైదరాబాద్‌లో ఉన్న జయలలిత భవనం సీజ్.. ఏకంగా రూ.లక్షల్లో ఆస్తి పన్ను బకాయిలు

3 weeks ago 4
Ghmc Seized Jayalalithaa Building In Hyderabad: తమిళనాడు మాజీ సీఎం జయలలితకు హైదరాబాద్‌లో ఇల్లు ఉంది. ఆ ఇంటిని జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం సీజ్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఫిబ్రవరిలోనే ఆస్తిపన్ను బకాయిలపై నోటీసులు జారీ చేశారు. అయితే జయలలితకు సంబంధించివారి నుంచి ఎలాంటి స్పందనరాలేదు. ఈ క్రమంలో యూసఫ్‌గూడలో ఉన్న జీ+4 భవనాన్ని సీజ్‌ చేశారు. జయలలిత ఇంటికి సంబంధించి సుమారు రూ.83 లక్షల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లు చెబుతున్నారు.
Read Entire Article