హైదరాబాద్‌లో కుళ్లిన చికెన్.. నిల్వ ఉంచిన 800 కిలోలు స్వాధీనం.. బార్లు, హోటళ్లకు సప్లై

4 months ago 24
హైదరాబాద్ నగరంలో భారీగా కుళ్లిపోయిన చికెన్ దొరకడం ఇప్పుడు తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఏకంగా 800 కిలోల నిల్వ ఉంచిన కోడి మాంసాన్ని తాజాగా అధికారులు గుర్తించారు. ఇక్కడి నుంచి నగరంలోని బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. దాన్ని స్వాధీనం చేసుకున్నారు. షాప్ లైసెన్స్ గడువు ముగిసినా అక్రమంగా ఆ దుకాణాన్ని నడిపిస్తున్నట్లు విచారణలో తేలింది.
Read Entire Article