హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆక్షలు.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10 వేల ఫైన్

3 weeks ago 3
హైదరాబాద్ వాహనదారులకు పోలీసులు అలర్ట్ జారీ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ప్లైఓవర్లు పూర్తిగా మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్రాఫిక్ డైవర్ట్ చేసే ప్రాంతాల వివరాలను వెల్లడించారు. అలాగే తాగి వాహనాలు నడిపితే భారీగా జరిమానా విధిస్తామన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10 వేల ఫైన్, ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు.
Read Entire Article