హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీకి చెక్.. కొత్తగా 12 రోడ్లు, అక్కడ 6, 4 లైన్ నేషనల్ హైవేలు

1 year ago 29
తెలంగాణలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ లోక్‌సభలో వెల్లడించారు. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు కొత్తగా రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 162 కిలోమీటర్ల పొడవైన 12 రహదారులను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ రహదారులు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
Read Entire Article