హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. మరో 3 రోజులూ జోరు వానలు.. ఐఎండీ హెచ్చరిక..!

1 year ago 39
Telangana Weather Updates: తెలంగాణలో నవంబర్ ఒకటో తారీఖు వరకు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేయగా.. శుక్రవారం రోజున హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. మరో రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.
Read Entire Article