హైదరాబాద్‌లో నటి కస్తూరి అరెస్ట్.. ప్రత్యేక వాహనాల్లో చెన్నైకి తరలింపు

1 year ago 32
Actor Kasthuri Arrest: వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనంగా మారిన నటి కస్తూరి ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నటి కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక వాహనాల్లో ఆమెను చెన్నైకి తరలిస్తున్నారు. తెలుగు మహిళలపై కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజుల కాలంలో తమిళనాడులోని అంతపురంలోని మహిళలకు సేవకులు వచ్చినవాళ్లే తెలుగు వారని.. వాళ్లు ఇప్పుడు తమిళులుగా చలామణి అవుతున్నారంటూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
Read Entire Article