హైదరాబాద్‌లో ప్రజా దర్భార్, జాబ్ మేళా నిర్వహించిన ఏపీ మంత్రి.. మంచి అవకాశం

2 months ago 11
Andhra Pradesh Minister Job Mela Praja Darbar In Hyderabad: హైదరాబాద్‌లో ఏపీ మంత్రి వినూత్నంగా జాబ్ మేళా, ప్రజా దర్భార్ నిర్వహించారు. నగరంలో ఉండే ఏపీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అలాగే నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా కూడా నిర్వహించారు. రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రజా దర్భార్‌లు, జాబ్ మేళాలు నిర్వహిస్తామన్నారు మంత్రి సుభాష్. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వచ్చిన వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
Read Entire Article