హైదరాబాద్‌లో బీచ్.. సముద్రం లేకపోయినా అలల సవ్వడి.. ఇక గోవా వెళ్లక్కర్లేదు!

2 months ago 8
హైదరాబాద్‌లో సముద్ర తీరం లేకపోయినా.. 'ఆపరేషన్ దుర్యోధన' సినిమా డైలాగ్‌ను నిజం చేస్తూ కోత్వాల్‌గూడలో భారీ ఆర్టిఫిషియల్ బీచ్ రానుంది. 35 ఎకరాల్లో రూ. 350 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో వినోదం, అడ్వెంచర్ స్పోర్ట్స్, లగ్జరీ రిసార్ట్స్ ఉంటాయి. 2025 డిసెంబర్‌లో పనులు ప్రారంభించి, హైదరాబాద్‌ను గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా మార్చడమే లక్ష్యంగా పనులు ప్రారంభించేందుకు సర్కార్ సిద్దమైంది.
Read Entire Article