హైదరాబాద్‌‎లో మరో అద్భుతం.. రూ.300 కోట్లతో దేశంలోనే అతి పెద్ద టన్నెల్ అక్వేరియం..ఆ ఏరియాలోనే

8 months ago 19
Largest Tunnel Aquarium Hyderabad: హైదరాబాద్‌లో రూ.300 కోట్లతో భారీ టన్నెల్ అక్వేరియం రానుంది. కొత్వాల్‌గూడలో మల్టీవర్స్ హోటల్స్, పొలిన్ అక్వైరియమ్స్, కాడోల్ గ్రూప్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును పీపీపీ మోడ్‌లో నిర్మిస్తున్నాయి. ఇది భారతదేశంలోనే అతిపెద్ద పబ్లిక్ అక్వేరియంగా నిలవనుంది. దీని నిర్మాణ వివరాలకు వస్తే.. సుమారు 1,75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 100 మీటర్ల టన్నెల్‌తో, అండర్ వాటర్ రెస్టారెంట్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇది వచ్చే ఏడాదికి అందుబాటులోకి రానుందని సమాచారం.
Read Entire Article