హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు.. అమరావతిలో ప్రకంపనలు.. సీఎం రేవంత్ లేని సమయంలో..!

10 months ago 25
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HMDA) బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. ఎవరికీ మినహాయింపు లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఈ హైడ్రా కూల్చివేతలు ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఏపీలోని మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు హైడ్రా భారీ షాక్ ఇచ్చింది. కొండాపూర్‌లోని సర్వే నంబర్ 79లో ఉన్న వసంత కృష్ణ ప్రసాద్‌కు చెందిన ఫామ్ హౌస్‌ను హైడ్రా అధికారులు శనివారం (ఏప్రిల్ 19) కూల్చివేశారు.
Read Entire Article