హైదరాబాద్‌వాసులకు GHMC బంపరాఫర్.. ఏకంగా 90 శాతం డిస్కౌంట్, త్వరలోనే అమలు..!

3 hours ago 1
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు జీహెచ్‌ఎంసీ అదిరిపోయే న్యూస్ చెప్పింది. త్వరలో మరోసారి వన్ టైమ్​ సెటిల్‌మెంట్ స్కీమ్ (OTS) అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రాపర్టీ ట్యాక్స్ వడ్డీపై 90 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి పనులకు డబ్బులు లేకపోవడం, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకు ఇబ్బందులు ఉండడంతో మరోసారి ఓటీఎస్​ను తీసుకురావాలని ప్లాన్​ చేస్తోంది. తర్వలోనే ఈ స్కీమ్ అమలుకు కసరత్తు చేస్తోంది.
Read Entire Article