హైదరాబాద్‎ వాసులకు అలర్ట్.. రాబోయే 3 గంటల్లో భారీ వర్షం.. బయటకు రాకండి

1 year ago 20
కొన్ని రోజుల పాటు ఆగిన వానలు మళ్లీ నిన్నటి నుంచి జోరందకున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలానే నేడు హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 3 గంటల్లో నగరంలో కుండపోత వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాలు..
Read Entire Article