హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. ఆ ప్రాంతాలకు TGSRTC స్పెషల్ బస్సులు, ఇక నో టెన్షన్

8 months ago 10
హైదరాబాద్ నగరంలో కొత్త రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొత్త కాలనీలు, ఒకే రూట్‌లో ఎక్కువ మంది ప్రయాణికులుంటే ప్రత్యేక బస్సులు వేస్తామని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు రూ. 6300 కోట్లు ఆదా చేసుకున్నారని.. ఆర్టీసీకి ఆర్థికంగా లాభం చేకూరిందని పేర్కొన్నారు. రవాణాశాఖలో సంస్కరణలు, నూతన నియామకాలు కొనసాగుతాయని మంత్రి తెలిపారు.
Read Entire Article