హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఇకపై 24 గంటలు తాగునీరు

8 months ago 22
Hyderabad 24 Hour Drinking Water: నగర వాసులకు జలమండలి శుభవార్త చెప్పింది. ఇకపై హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా చేసేందుకు జలమండలి సిద్ధమవుతోంది. ఇందుకుగాను రానున్న రెండేళ్లలో 20 టీఎంసీల నీరు అందుబాటులోకి రానుంది. నూటికి నూరు శాతం మురుగు శుద్ధి లక్ష్యంగా, పాత పైపుల మార్పు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో నీటి వృథాను తగ్గించే అంశాలు లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ 2030ని రెడీ చేస్తున్నారు. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నారు. ఎస్టీపీల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు.
Read Entire Article