హైదరాబాద్-విజయవాడ హైవే.. ఆరు వరుసల రహదారికి DPR సిద్ధం, రూ.10 వేల కోట్లతో..!

4 months ago 11
హైదరాబాద్-విజయవాడ హైవే ఇక ఆరు వరుసలతో నిర్మించనున్నారు. దాదాపు 10 వేల కోట్ల కేంద్ర నిధులతో ఈ భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఉన్న రోడ్డుతో పాటు కొత్తగానూ విస్తరణ జరగనుంది. ఈ కీలకమైన రహదారి విస్తరణ పనులు 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Read Entire Article