హైదరాబాద్: షవర్మా ఇష్టంగా తింటున్నారా..? అమ్మబాబోయ్, నమ్మలేని నిజాలు

3 months ago 3
హైదరాబాద్‌లోని పలు షవర్మా సెంటర్లపై ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు జరిపారు. హోటల్ నిర్వహకులు ఫుడ్ సెఫ్టీ నిబంధనలు పాటించటం లేదని గుర్తించారు. షవర్మా తయారీ కోసం ప్రమాదకర సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ మేరకు హోటల్ నిర్వహకులకు నోటీసులు జారీ చేశారు.
Read Entire Article