హైదారాబాద్‌లో మరో కొత్త మార్గంలో మెట్రో.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

4 months ago 9
సీఎం రేవంత్ రెడ్డి మరో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి మానస పుత్రిక అయిన ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలును విస్తరించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు.. ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు, హైడ్రా కార్యక్రమాలు, మెట్రో రైలు విస్తరణ లాంటి అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article