హోటల్ రూమ్‌కు వెళ్లిన ప్రేమికులు.. రోజంతా గదిలోనే, ఉదయం కిటికీలో నుంచి చూస్తే..!

1 week ago 4
గురువారం సాయంత్రం ఓ ప్రేమ జంట.. సింగూరు ప్రాజెక్టు సమీపంలోని హరితా రిసార్ట్ హోటల్‌కు వచ్చారు. తమతో పాటు మంగళసూత్రం, పసుపుకుంకుమ కూడా తెచ్చుకున్నారు. గదిలోనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ క్షణాలను ఎంతో ఆనందంగా గడిపారు. అయితే.. ఉదయమైనా ఇద్దరూ బయటికి రాకపోవటంతో.. సిబ్బంది వెళ్లి తలుపుకొట్టారు. ఎంతకీ తలుపు తీయకపోవటంతో.. ఏమైందా అని కిటిలో నుంచి చూస్తే.. దెబ్బకు గుండె ఆగినంతపనైంది. ఇంతకూ ఏం జరిగిందంటే..?
Read Entire Article