హ్యాట్సాఫ్ డిప్యూటీ సీఎం సార్.. నిన్న నాని, నేడు సింధు.. పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల జల్లు

1 hour ago 1
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరుపై బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ప్రశంసలు కురిపించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మాణాన్ని కొనియాడిన పీవీ సింధు.. ఇలాంటి వినూత్న విధానాలతో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతోందన్నారు. మరింత బాగుపడేలా మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. మరోవైపు స్వచ్ఛ రథాలు కాన్సెప్టును నేచురల్ స్టార్ నాని ప్రశంసించిన సంగతి తెలిసిందే.
Read Entire Article