హ్యాపీ బర్త్ డే తమ్ముడూ.. JR ఎన్టీఆర్‌కు కొడాలి నాని విషెస్.. ఫ్యాన్స్ రియాక్షన్ వైరల్

3 months ago 19
Kodali Nani Wishes To Jr Ntr: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఎన్టీఆర్‌కి విషెస్ చెప్పారు. నా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. కొడాలి నాని ట్వీట్‌కు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అభిమానునులు తారక్ బర్త్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.. పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
Read Entire Article