హ్యాపీ బర్త్‌ డే తలైవర్.. బస్ కండెక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు.. రజనీ జీవిత విశేషాలు.!

1 month ago 3
ఇండస్ట్రీలో హీరోలు, స్టార్‌ హీరోలు, గ్లోబల్‌ స్టార్‌లు ఎంత మంది ఉన్నా సూపర్‌స్టార్‌ మాత్రం ఒక్కడే ఉన్నాడు. అతడే తలైవర్‌ రజనీకాంత్‌. ఈ రోజు డిసెంబర్ 12న సూపర్‌స్టార్‌ తన 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అతని సినీ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article