100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. మూసీ నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధి..

1 year ago 25
Musi River Project: హైదరాబాద్ భవిష్యత్ దృష్ట్యా మూసీ రివర్ ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. గాంధీ సరోవర్, మీరాలం చెరువు, ఐకానిక్ బ్రిడ్జ్ వంటి ప్రతిపాదనలు పరిశీలించారు. ఆధునిక రహదారులు, సిగ్నల్ లేని కూడళ్లు, పర్యావరణ హితం ప్రణాళికలపై చర్చ సాగింది. భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా.. వచ్చే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూసీ నది ప్రక్షాళన జగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Read Entire Article