11 రోజుల ఉత్కంఠకు తెర... ఆ మత్స్యకారులు సేఫ్... ఇన్ని రోజులు ఏమయ్యారంటే?

2 hours ago 2
కాకినాడ జిల్లాలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇన్ని రోజులు వారి ఆచూకి తెలియక అందరూ ఆందోళనకు గురయ్యారు. 10వ తేదీన సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు 14 వరకు వారి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో అందుబాటులోనే ఉన్నారు. తర్వాత అకస్మాత్తుగా వారి నుంచి సంబంధాలు పూర్తిగా బంద్ అయ్యాయి.
Read Entire Article