ఒక్కరే కారులో వెళ్తే జరిమానా వేస్తారా.. కార్ పూలింగ్‌పై పోలీసుల క్లారిటీ!

47 minutes ago 2
కారులో ఒక్కరే ప్రయాణిస్తే జరిమానా విధిస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ పోలీసులు ఖండించారు. అలాంటి నిబంధనలు గానీ, ప్రతిపాదనలు లేవని స్పష్టం చేశారు. అయితే ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఒకే రూట్‌లో వెళ్లేవారు కార్ పూలింగ్ చేసుకోవాలని సైబరాబాద్ సీపీ రమేష్ సూచించారు. ఐదుగురు ఒకే కారులో, ఇద్దరు ఒకే బైక్‌పై వెళ్లాలని, వీలుకాని వారు ప్రజా రవాణాను వినియోగించుకోవాలని కోరారు.
Read Entire Article