12 ప్యాకేజీలుగా అమరావతి ORR.. హైదరాబాద్ ఓఆర్ఆర్ కన్నా ఎక్కువ పొడవుతో

10 months ago 26
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) నిర్మాణానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. మొత్తం అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణాన్ని 12 ప్యాకేజీలుగా విభజించనున్నారు. ఈమేరకు ఎన్‌హెచ్‌ఏఐ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసింది. 190 కిలోమీటర్ల పొడవుతో, 6 వరుసల రోడ్డు, సర్వీస్ రోడ్లు, కృష్ణానదిపై 2 వంతెనలు, రెండు సొరంగాలు నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు రూ.24,791 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. దీని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.3,117 కోట్ల భారం పడనుంది.
Read Entire Article