ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి.. సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీతో కేవలం 12 రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి అవుతుంది. సిటీల్లో పెద్ద పెద్ద భవంతులను నిర్మించేందుకు ఉపయోగించే టెక్నాలజీని ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఈ టెక్నాలజీని ఉపయోగించి.. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కొన్ని ఇళ్లను సక్సెస్‌ఫుల్‌గా నిర్మించారు.