14 కేజీల గోల్డ్‌తో పట్టుబడ్డ స్టార్ హీరోయిన్.. 14 రోజులు జైల్లోనే
1 month ago
7
South Actress: దక్షిణాది తార రణ్యను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న కేసులో పట్టుబడటంతో కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది.