14 షెల్ కంపెనీలు.. రూ.1700 కోట్లు.. ఫాల్కన్ స్కాంలో వెలుగులోకి సంచలన విషయాలు

1 month ago 3
ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో వెలుగులోకి వచ్చిన మరో భారీ కుంభకోణం విషయంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా సాగిన ఈ కుంభకోణంలో.. దుబాయి, మలేషియా సహా పలు దేశాల్లో 14 షెల్ కంపెనీలకు రూ.850 కోట్లు మళ్లించినట్టుగా అధికారులు తేల్చారు. మరోవైపు.. నాలుగేళ్లలో 6,979 మంది డిపాజిటర్ల నుంచి రూ.1,700 కోట్లు వసూలు చేసినట్టుగా నిర్ధారించారు.
Read Entire Article