15 ఏళ్ల కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.. పేరెంట్స్‌కు ఇదో హెచ్చరిక

2 hours ago 1
Eluru Parents Complaint On 15 Years Son On Mobile Addiction:ఏలూరులో జరిగిన ఈ ఘటన తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. కొడుకుపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా ఆ బాలుడు మొబైల్‌కు బానిసగా మారాడు. చదువును పక్కన పెట్టి సోషల్ మీడియాతో పాటుగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. రాత్రిళ్లు గేమ్స్.. పగటిపూట నిద్రపోతున్నాడు. కొడుకుతో విసిగిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడ్ని డీ అడిక్షన్ సెంటర్‌రకు తరలింలచారు.
Read Entire Article