తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.200 కోట్ల అదనపు నిధులు, ఆ విషయంలో దేశంలోనే టాప్

1 month ago 19
మాతా-శిశు ఆరోగ్య సేవల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. నేషనల్ హెల్త్ మిషన్ కింద రూ.200 కోట్ల అదనపు ప్రోత్సాహక నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నవజాత శిశు సంరక్షణ విభాగాలు, లేబర్ రూములు, ఆపరేషన్ థియేటర్ల ఆధునికీకరణ, కంగారూ మదర్ కేర్ వార్డులు, లాక్టేషన్ యూనిట్ల ఏర్పాటు చేపట్టనున్నారు. మాతృ, శిశు మరణాలను తగ్గించి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
Read Entire Article