15 ఏళ్లుగా నిరీక్షణ.. ఎట్టకేలకు ఏపీలో ఆ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం

3 months ago 8
15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక ఎన్నికలు జరగబోతున్నాయి. అవే ఫార్మసీ కౌన్సిల్‌ ఎన్నికలు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికలే చివరివి. మళ్లీ తర్వాత జరగలేదు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది జరగనున్నాయి. లక్ష మంది ఫార్మసిస్టులు ఎదురుచూస్తున్న ఈ ఎన్నికలు, కోర్టు కేసులు, రాజకీయ జోక్యం వల్ల వాయిదా పడ్డాయి. డిసెంబర్ 4 నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రారంభమై, 24 నాటికి పూర్తవుతుంది. కొత్త కౌన్సిల్ పాలనలో పారదర్శకత వస్తుందని ఫార్మసిస్టులు ఆశిస్తున్నారు.
Read Entire Article