16 ఏళ్ల కెరీర్‌లో ఏకంగా 450 సినిమాలు... చివరికి 36 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది..!
4 months ago
7
Tollywood Actress: 3 దశాబ్దాల కిందట రూ.50 వేల రెమ్యునరేషన్ అంటే మాములు విషయం కాదు. కేవలం 18 ఏళ్ల కెరీర్‌లోనే ఏకంగా 450 పైగా సినిమాల్లో నటించింది. అంతేందుకు చాలా హీరోలు సైతం సిల్క్‌లో సగం రెమ్యునరేషన్ కూడా తీసుకునే వారు.