16 ఏళ్లకే ఎంట్రీ.. 8 సినిమాలు చేస్తే 6 డిజాస్టర్‌లే.. అల్లు అర్జున్‌తో ఇండస్ట్రీ హిట్ మూవీ
1 month ago
3
చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే హీరోయిన్లు కొందరుంటారు. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస సినిమాలకు సైన్ చేస్తూ ఇండస్ట్రీలో బిజీబిజీగా గడుపుతుంటారు. అయితే, చేసిన సినిమాలు హిట్ అవ్వకపోతే.. అంతే ఫాస్ట్‌గా ఫేడ్ ఔట్ అవ్వాల్సిందే.