Akshay Kumar: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎన్నో అవమానాలు,ఛీదరింపులు ఎదుర్కోవలసి వస్తుంది. విజయం ఎవ్వరికీ అంత త్వరగా దరిచేరదు. పెద్ద స్టార్ హీరోల పిల్లలు అయినా సరే.. వారిలో టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో నిలబడగలిగేది. ఇప్పుడీ లిస్ట్‌లో మరో స్టార్ హీరో పేరు వచ్చి చేరింది. వరుసగా 16 ఫ్లాప్‌లు చూసిన ఓ హీరో ఇప్పుడు ఒక్క సినిమాకు రూ. 100 కోట్లకు పైనే తీసుకుంటున్నాడు. అతను ఎవరో తెలుసా?