Rajamouli: అది రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్.. లైన్ లోకి స్టార్ హీరో, ఇదేం ట్విస్టురా బాబూ!
2 hours ago
2
దర్శకధీరుడు రాజమౌళి మహాభారతం చిత్రాన్ని రూపొందించాలన్న కోరికను వ్యక్తం చేశారు. అయితే, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు.